Rainfall In Andhra Pradesh This Monsoon: తెలుగు రాష్ట్రాల్లో వానలు ఎందుకు ఆలస్యం? | DNN | ABP Desam
Continues below advertisement
నైరుతి రుతుపవనాలు ప్రవేశించి నెల దాటిపోయింది. దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు బానే కురుస్తున్నా..... తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు లేవు. బంగాళాఖాతంలో రావాల్సిన తుపానులు.... అరేబియా సముద్రంలో వస్తున్నాయి. దీనికి కారణం బంగాళాఖాతంలో ఏర్పడాల్సిన అల్పపీడనాలు తగ్గిపోవడం వల్లే అంటున్నారు..... విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ డాక్టర్ సునంద.
Continues below advertisement