Raidurgam Mettu Govinda Reddy Face To Face: రాయదుర్గంలో గెలిచి జగన్ కు గిఫ్ట్ ఇస్తానని వ్యాఖ్య
రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా, రాయదుర్గం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి ప్రచారం కొనసాగిస్తున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలే తమకు శ్రీరామరక్ష అని అంటున్నారు. అందరూ తనకు సహకరిస్తారని, భారీ మెజార్టీతో గెలిచి జగన్ కు గిఫ్ట్ గా ఇస్తానంటున్న మెట్టు గోవిందరెడ్డితో ఏబీపీ దేశం ఫేస్ టు ఫేస్.