అనంతపురం జిల్లాలోకి ప్రవేశించిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర

Continues below advertisement

కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్ర అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది. ఆ తర్వాత మళ్లీ కర్ణాటకలోకి ప్రవేశించి తిరిగి కర్నూలు జిల్లాలోకి వస్తుంది. ఈ సందర్భంగా యాత్ర గురించి, పార్టీ గురించి ఏపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డితో ఇంటర్వ్యూ

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram