Ragi Java For School Kids | ఏపీలో ప్రభుత్వ బడుల్లో నేటి నుంచే రాగి జావ పంపిణీ | ABP Desam
ABP Desam
Updated at:
12 Jun 2023 04:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఏపీలో సర్కార్ విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు సర్వం సిద్ధమైంది. పాఠశాలలు తెరచిన మెుదటి రోజు నుంచే రాగి జావ పంపిణీ కార్యక్రమం మెుదలుపెట్టారు. ఈ తరుణంలో... బడుల్లో రాగి జావ ఎలా చేస్తున్నారు..? విద్యార్థుల స్పందన ఎలా ఉంది..? అన్న దానిపై ABP Desam గ్రౌండ్ రిపోర్ట్..! #ragijava #apschoolsreopen #jaganannavidyadeevena