R K Roja on Chandrababu : మమల్ని చూసి తల దించుకుంటున్నారు | ABP desam
చంద్రబాబు, లోకేష్, పవన్ ను లేపేందుకు కొంత మంది జాకీలు వేసి ప్రయత్నిస్తున్నారని...జాకీలు విరిగిపోతున్నాయి వాళ్లు మాత్రం లేవట్లేదని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు.