PV Mithun Reddy : రఘురామ కృష్ణరాజుపై కేసులు త్వరగా తేల్చండి | ABP Desam| ABP Desam

రఘురామ కృష్ణంరాజుపై ఉన్న కేసులను త్వరగా దర్యాప్తు చేయాలని లోక్ సభలో వైసీపీ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. రఘురామ కృష్ణరాజు వ్యాఖ్యలపై లోక్ సభలో వైసీపీ ఎంపీలు నిరసన తెలిపారు. బ్యాంకులను మోసం చేసి వేల కోట్ల రూపాయలను దోచిన స్కాం స్టర్ రఘురామకృష్ణంరాజని అన్నారు. భారత్ థర్మల్ పేరుతో ఆయన తీసుకున్న రుణాలపై దర్యాప్తు చేయాలని కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola