Puttaparthi TDP MLA Candidate Palle Sindhura Reddy |యంగ్ లీడర్ పల్లె సింధూర రెడ్డి..ఎవరీమె |ABP

Puttaparthi TDP MLA Candidate Palle Sindhura Reddy | గత ఐదేళ్ల ప్రభుత్వ పాలనలో పుట్టపర్తి నియోజకవర్గం లో ఎక్కడ అభివృద్ధి జరగలేదని ఎన్డీఏ కూటమి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి ఆరోపిస్తున్నారు. బిజెపి టిడిపి జనసేన కూటమిని విచ్ఛిన్నం చేయాలనే దురుద్దేశంతోనే వైసీపీ పార్టీ అసత్య ఆరోపణలు చేస్తున్నారంటున్న పల్లె సింధూర రెడ్డితో మా ఏబీపీ దేశం ప్రతినిధి ఫేస్ టు ఫేస్

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola