Punjab Election Results 2022: ఆనందోత్సాహాలతో Aam Aadmi Party నేతలు | ABP Desam

Five State Election Resultsలో భాగంగా Punjabలో Aam Aadmi Party విజయపథంలో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా ఆప్ నేతలు Vijayawadaలో బాణా సంచాలు కాల్చి సంబురాలు జరుపుకుంటున్నారు. Aam Aadmi Party ప్రభావంతో దేశవ్యాప్తంగా అవినీతి లేని ప్రభుత్వాల కోసం యువత ఎదురుచూస్తోందని... త్వరలోనే Andhra Pradeshలోనూ ఆప్ పుంజుకుంటుందంటున్నారు. మరిన్ని వివరాలు విజయవాడ నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola