Pulivendula Medical College Land Loss Victims: భూములిచ్చాం..డబ్బుల కోసం అధికారుల చుట్టూ తిరగాలా..!

Continues below advertisement

Pulivendula Medical College నిర్మాణాలకు భూమి కోల్పోయిన బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నాళ్లు ఎదురు చూసినా పరిహారం అందంటేలేదంటూ ఆగ్రహంతో జేసీబీతో షెడ్ ధ్వంసం చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram