Public Reactions on Janasena Alliance With TDP | జనసేన-టీడీపీ మధ్య పొత్తుపై జనాలు ఏమంటున్నారు..! |

వచ్చే ఎన్నికల్లో బీజేపీ కలిసి వచ్చినా..రాకున్నా టీడీపీతో జనసేన పొత్తు ఉంటుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. దీనిపై రాజమండ్రిలోని జనాలు ఏమంటున్నారో ఈ వీడియోలో తెలుసుకోండి..!

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola