Konaseema జిల్లా పేరు వివాదంపై హింసాత్మక ఘటనలు|Andhra Pradesh| ABP Desam
Konaseema District కు పేరు మార్చిన వివాదంపై భారీ ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అమలాపురం కలెక్టరేట్ వద్ద హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రైవేట్ కాలేజ్ బస్సును ఆందోళనకారులు తగులబెట్టారు. అంబేడ్కర్ కమ్యూనిటీ భవనంపై రాళ్ల దాడి చేశారు.