తిరుపతి లో మూడు రాజధానులు కు మద్దతుగా విద్యార్థుల భారీ ర్యాలీ
రాయలసీమ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో... తిరుపతి లో మూడు రాజధానులు కు మద్దతుగా విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. మూడు రాజధానులు కావాలని విద్యార్థుల నినాదాలు చేసారు. అభివృద్ధి వికేంద్రీకరణను స్వాగతిస్తున్నామని ఈ సందర్భంగా ఫోరమ్ ప్రకటించింది.తిరుపతిలోని కృష్ణాపురం ఠాణా దగ్గర నుంచి , కార్పొరేషన్ కార్యాలయం వరకూ విద్యార్థుల ప్రదర్శన నిర్వహించారు.