Protest For Roads In Kadapa: బురదరోడ్డుపైనే పొర్లుదండాలు పెట్టిన వైనం
కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం సోమిరెడ్డిపల్లె పంచాయతీలో రోడ్ల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో తెలియచేసేలా జనసేనకు చెందిన వార్డ్ మెంబర్ రాజేష్ వినూత్నంగా నిరసన తెలిపారు. రోడ్లపైనే వరినాట్లు వేశారు. తర్వాత బురదరోడ్డుపైనే పొర్లుదండాలు పెట్టారు.