Protest Against MLA Prakash Reddy: ఓట్ల కోసం చాలా చెప్పారు.. ఒక్కటీ చెయ్యలేదు | ABP Desam

అనంతపురం జిల్లా కక్కలపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని స్థానిక మహిళలు ఖాళీ బిందెలతో చుట్టుముట్టారు. నీళ్లిస్తామని చెప్పి ఓట్లు దండుకున్నారని ఇప్పుడేమో కనీసం తమవైపు కూడా చూడట్లేదని ఆందోళనకు దిగారు. రోడ్లు, డ్రైనేజీ అంటూ మాయమాటలు చెప్పిన ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, అవన్నీ ఎక్కడయ్యా డౌన్ డౌన్ అంటూ గ్రామస్థులు నిలదీశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola