Producer Dil Raju Update on RC 15 : తిరుమల శ్రీవారి సేవలో నిర్మాత దిల్ రాజు | DNN | ABP Desam

Continues below advertisement

తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు దర్శించుకున్నారు. శుక్రవారం కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన దిల్ రాజు..రాంచరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై అప్ డేట్ ఇచ్చారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram