President Murmu Speech : విజయవాడ పౌరసన్మానంలో తెలుగు కీర్తిని కొనియాడిన రాష్ట్రపతి | ABP Desam
విజయవాడ పోరంకిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పౌరసన్మానంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాష్ట్రపతి...తెలుగు భాష కీర్తిని, ఖ్యాతిని, త్యాగమూర్తులను కొనియాడారు.