Prashanth Kishore on CM Jagan | లీడర్ లా కాకుండా జగన్ ప్రొవైడర్ లా మారిపోయారన్న ప్రశాంత్ కిశోర్ |

Prashanth Kishore on CM Jagan | ఈ సారి ఎన్నికల్లో జగన్ సారథ్యంలోని వైసీపీ పార్టీ గెలవడం అంతా ఈజీ కాదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. గతంలో జగన్ తో పని చేసిన అనుభవం తనకుంది. జగన్ లీడర్ లా కాకుండా కేవలం సంక్షేమాలతో ప్రోవైడర్ గా మారిపోయాని ఆయన అన్నారు. ఒక్క సంక్షేమంతోనే జగన్ కు ఓట్లు పడటం కష్టమన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola