Prashant Kishor On CM Jagan: అలా చేసి ఉండాల్సింది కాదన్న పీకే | YSRCP | Andhra Pradesh | ABP Desam
రాజకీయ వ్యూహకర్తగా ఏళ్ల తరబడి దేశవ్యాప్తంగా అనేక పార్టీల గెలుపు వెనుక కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్.... సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చిన పీకే... బిహార్ లో ప్రస్తుతం 3వేల 500 కిలోమీటర్ల పాదయాత్రలో ఉన్నారు.