పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఐరన్ రోప్ తెగిపోయి పెద్దఎత్తున వృథాగా పోతున్న నీరు
Continues below advertisement
నంద్యాల జిల్లాలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ పదో గేటు ఐరన్ రోప్ తెగిపోయింది. దీంతో గేటు కిందకు పడిపోయి నీరు వృథాగా పోతోంది.
Continues below advertisement