Pothina Venkata Mahesh vs Jogi Ramesh: పవన్ పై జోగి రమేష్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన జనసేన నేత

Continues below advertisement

గృహనిర్మాణ శాఖలో అవినీతి జరిగిందంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రధాని మోదీకి రాసిన లేఖపై మంత్రి జోగి రమేష్ స్పందించగా, ఆ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలను జనసేన పార్టీ నాయకుడు పోతిన వెంకట మహేష్ తీవ్రంగా ఖండించారు. ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram