Poor Ex-MLA Pagadalamma : రాజశేఖర్ రెడ్డిని కలుద్దామనుకున్నా... ఆరోజే ఆయన చనిపోయారు | ABP Desam
ABP Desam
Updated at:
02 Mar 2024 08:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరాజకీయాల్లో ఒక్కసారి ఏదైనా పదవి వస్తే చాలు... జీవితాంతం... కాదు కాదు... తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి సంపాదించుకోవాలని భావించే నేతలున్న రోజులు ఇవి. కానీ ఈ వీడియోలో మీరిప్పుడు చూస్తున్న వృద్ధురాలి పేరు సుక్కా పగడాలమ్మ. ఈమె 1972-78 మధ్య కాలంలో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశారు. కానీ ఆర్థికంగా, సామాజికంగా ఆమె ఎంత దీన స్థితిలో ఉన్నారో మీరే చూడండి.