Ponnavolu Sudhakar Reddy | మీడియాలో తప్పుడు వార్తలు రాస్తున్నారని పొన్నవోలు సుధాకర్ ఆవేదన | ABP
AAG పొన్నవోలు సుధాకర్ తనపై కోర్టు వారు మందలిచినట్టు అసత్య ప్రచారాలు చేస్తున్న రెండు ప్రముఖ చానల్స్ కి సవాల్ విసిరారు. రేపు ఉదయం కోర్టు ప్రాంగణంలో చానళ్ల వాళ్లు వస్తే తేల్చుకుందాం