Police With CellPhones: విద్యాశాఖ ఆదేశాలున్నా పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో సెల్ ఫోన్లు | ABP Desam
AP లో Tenth Class Exams జరుగుతున్న కేంద్రాల్లో Cell Phone లను నిషేధిస్తూ విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. పరీక్ష కేంద్రాన్ని నో సెల్ ఫోన్ జోన్ గా ప్రకటించింది. అయితే పరీక్ష కేంద్రం తనకి కి వచ్చిన Police మాత్రం సెల్ ఫోన్ లను యథేచ్ఛగా వినియోగిస్తున్నారు