Police Stop Paritala Sunitha, Sriram: ఛలో కలెక్టరేట్ కు వెళ్తున్న పరిటాల శ్రీరామ్, సునీత అడ్డగింత
Continues below advertisement
రైతు సమస్యలపై ఛలో కలెక్టరేట్ లో పాల్గొనేందుకు వెళ్తున్న మాజీ మంత్రి Paritala Sunitha, Paritala Sriram ను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులపై సునీత, శ్రీరామ్ తీవ్రంగా మండిపడ్డారు. పోలీసులను అడ్డుపెట్టుకుని అధికార పార్టీ రాజకీయాలు చేస్తోందంటూ విమర్శించారు.
Continues below advertisement