Police Granted Permission For Varahi Yatra : పవన్ కళ్యాణ్ వారాహి యాత్రపై కాకినాడ ఎస్పీ| DNN | ABP
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రేపటి నుంచి ప్రారంభిస్తున్న వారాహి యాత్రకు అనుమతులు ఇచ్చామని కాకినాడ జిల్లా పోలీసులు తెలిపారు.