Police Checking IT Employees At AP Border: పోలీసుల వైఖరిపై అసహనం వ్యక్తం చేస్తున్న ప్రజలు
చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగుల సంఘీభావ ర్యాలీకి అనుమతి లేని కారణంగా.... ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో పోలీసులు క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు. అయితే పోలీసుల తీరుపై కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాము ర్యాలీలో పాల్గొనట్లేదని, ముఖ్యమైన పని మీద వెళ్తుంటే ఆపేస్తున్నారంటున్నారు.