Pilli Subhash Chandrabose vs Chelluboyina Venugopalakrishna: రామచంద్రపురం వైసీపీలో విభేదాలు
ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. తాను పార్టీ నిర్మాణం నుంచి ఉన్నానని, 2014 ఎన్నికల తర్వాత చెల్లుబోయిన వచ్చారని పిల్లి విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో రామచంద్రపురం టికెట్ మళ్లీ చెల్లుబోయినకు ఇస్తే.... ఎంపీగా రాజీనామా చేసి స్వతంత్రంగా పోటీ చేస్తానని పిల్లి అన్నారు.