Pilli Subhash Chandrabose Janasena Party: పార్టీ మార్పు వార్తలపై స్పందించిన పిల్లి
పార్టీ మార్పు అంటూ వస్తున్న వదంతులపై ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పందించారు. వైసీపీని తాము దగ్గరుండి నిర్మించామన్నారు.