Pileru YCP Chintala Ramachandra Reddy: మరోసారి విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్న చింతల రామచంద్రారెడ్డి
పీలేరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డే పోటీ చేయబోతున్నారు. మరోసారి విజయంపై ధీమాగా కనిపిస్తున్నారు. ఈసారి గెలిస్తే నియోజకవర్గానికి ఏం చేయబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.