Pileru TDP Nallari Kishore Kumar Reddy: విజయంపై ధీమాగా ఉన్న పీలేరు టీడీపీ అభ్యర్థి నల్లారి కిషోర్

చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం నుంచి కూటమి తరఫున టీడీపీ అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. గత ఐదేళ్లలో చింతల రామచంద్రారెడ్డి హయాంలో ఎలాంటి అభివృద్ధీ జరగలేదని విమర్శిస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola