Perni Nani Son Kittu About Machilipatnam Port: ఆసక్తికర కామెంట్స్ చేసిన పేర్ని కిట్టు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత మచిలీపట్నం పోర్ట్ నిర్మాణం వెనుకపడిందని, ఇప్పుడు సీఎం జగన్ చేతుల మీదుగా నిర్మాణ పనులు ప్రారంభించి, పూర్తి చేస్తామని వైసీపీ నాయకుడు పేర్ని కిట్టు అంటున్నారు.