Perni Nani Loses cool over AP Police: Polavaram project వద్ద మంత్రి పేర్ని నాని ఆగ్రహం| ABP Desam
Andhra Pradesh Minister Perni Nani పోలవరం ప్రాజెక్టు వద్ద పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వాహనం తీయమని అన్నందుకు పోలీసులపై మండిపడ్డారు. నేను ఎవరో తెలుసా, నా Designation ఏంటో తెలుసా అని చిందులు తొక్కారు. SP, DIG కార్లు ఇక్కడ ఎందుకు పార్క్ చేశారంటూ ప్రశ్నించారు. వారిని వెంటనే ఇక్కడికి రావాలని ఆదేశించారు.