Perni Nani Counter To Harish Rao Comments: చంద్రబాబును హరీశ్ రావు ఫాలో అవుతున్నారు
Continues below advertisement
ఆంధ్రప్రదేశ్ పై హరీశ్ రావు చేసిన విమర్శలపై వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని స్పందించారు. కేసీఆర్ అంటే హరీశ్ రావుకు కోపం, ఈర్ష్య ఉన్నాయని.... అందుకే ఆయన మమ్మల్ని విమర్శిస్తే... మేం తిరిగి కేసీఆర్ ను విమర్శిస్తామని, అప్పుడు సంతోషించొచ్చు అనుకుంటున్నారని పేర్ని అన్నారు.
Continues below advertisement