People Reaction On Petrol, Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు ప్రజల రియాక్షన్ చూడండి

Continues below advertisement

Petrol, Diesel Prices తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ మాత్రం తగ్గించడం మంచిదే అయినా ఇంకా తగ్గించాలని విజయవాడ వాసులు కోరుతున్నారు.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram