Pensioners Problems in Andhra Pradesh | ఏపీలో వృద్ధులకు శాపంగా మారిన పింఛన్ల పంపిణీ | ABP Desam
ABP Desam
Updated at:
04 Apr 2024 02:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఎన్నికల తేదీ దగ్గరకొస్తున్న కొద్దీ ఏపీలో జరుగుతున్నాయి రాజకీయాలు సామాన్య ప్రజలను అవస్థల పాలు చేస్తున్నాయి. రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో పింఛన్ల కోసం వృద్ధులు నానా అవస్థలు పడుతున్నారు.