Peddireddy Shocking Comments On CBN | వైసీపీ ఏర్పాటుకు మూలకారణం చంద్రబాబే | ABP Desam
ABP Desam
Updated at:
03 Feb 2024 08:38 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనేనెప్పుడో చెప్పాను... వైఎస్ షర్మిల మా పార్టీకి శత్రువేనని. ఇప్పుడు కూడా మళ్లీ చెబుతున్నా. అసలు మా పార్టీ ఏర్పాటుకు కారణం చంద్రబాబు. ఇప్పుడు షర్మిల ఆయనకు మద్దతుగా మాట్లాడుతుంటే ఆమె మాకు శత్రువే. - మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి షాకింగ్ కామెంట్స్