Peddapalli BRS MP Candidate Koppula Eshwar Interview | బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ ఫేస్ టు ఫేస్ | ABP Desam
Continues below advertisement
రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం గడువు ముగుస్తున్న తరుణంలో ప్రధాన పార్టీల అభ్యర్థుల తమ ప్రచారాన్ని హోరాహోరీగా నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెద్దపెల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపే లక్ష్యంగా ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో తన ప్రచారం ఎలా సాగుతుందన్న విషయంపై ఏబీపీ దేశం ఫేస్ టు ఫేస్...
Continues below advertisement