Payyavula Keshav on Police Behaviour: వాళ్ల తీరు అవమానకరంగా ఉంది | ABP Desam
ABP Desam
Updated at:
23 Apr 2022 10:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో పోలీసుల శైలి చాలా అవమానకరంగా ఉంటోందని పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు. హైకోర్టులో మంత్రి కాకాణి మీద ఉన్న కేసులకు సంబంధించిన డాక్యుమెంట్లు మిస్ అవ్వడం చాలా వింతగా ఉందన్నారు. ఇంకా ఏమన్నారంటే..