Pawan Satires on Jagan: జగన్ గారూ... నమస్కారం అండి - గూడెం సభలో పవన్ కల్యాణ్ సెటైర్లు
Continues below advertisement
వారాహి విజయయాత్రలో భాగంగా ప్రస్తుతం తాడేపల్లిగూడెంలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.... భారీ ర్యాలీగా బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడ్నుంచి జనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
Continues below advertisement