Pawan Promise to Janasena: నేను మాట్లాడానంటే అది నిజం.. మీరంతా నమ్మండి |ABP Desam
NCRB ఇచ్చిన డేటా ఆధారంగానే గతంలో మిస్సింగ్ కేసు వ్యాఖ్యలు చేశానని పవన్ కళ్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. ఏం మాట్లాడినా ఆధారాలతోనే మాట్లాడతానన్నారు జనసేనాాని.