Pawan On Alliance: 2014 ఎన్నికల నాటి పరిస్థితులను ప్రస్తుతంతో పోల్చి చెప్పిన జనసేనాని పవన్ కల్యాణ్
Continues below advertisement
పర్చూరులో కౌలు రైతుల భరోసా యాత్రలో భాగంగా బహిరంగ సభలో ప్రసంగించిన పవన్ కల్యాణ్... పొత్తుల గురించి మాట్లాడే టైం లేదన్నారు. తన పొత్తు కేవలం ప్రజలతోనే అని క్లారిటీ ఇచ్చారు.
Continues below advertisement