Pawan Kalyan With Disabled kids |దివ్యాంగులైన పిల్లలతో సరదాగా మాట్లాడిన పవన్ కల్యాణ్ | ABP Desam
Continues below advertisement
ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్... దివ్యాంగులైన పిల్లలతో మాట్లాడారు . పిల్లలతో సరదాగా మాట కలుపుతూ..వారి కష్టాలు తెలుసుకున్నారు. ఇలాంటి పిల్లలకు పెన్షన్ తీసివేయడంపై వైసీపీ సర్కార్ తీరును తప్పుపట్టారు పవన్ కల్యాణ్
Continues below advertisement