Pawan Kalyan vs Volunteers: పవన్ కల్యాణ్ వెంటనే క్షమాపణ చెప్పాలని వాలంటీర్ల డిమాండ్
ABP Desam
Updated at:
11 Jul 2023 09:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఏలూరు సభలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతూనే ఉంది. అన్ని చోట్లా వాలంటీర్లు ఆందోళన బాట పట్టారు. పవన్ వెంటనే బహిరంగ క్షమాపణ కోరాలని డిమాండ్ చేస్తున్నారు.