Pawan Kalyan vs Volunteers: పవన్ వ్యాఖ్యలను తప్పుబడుతున్న ఏపీ వాలంటీర్లు
Continues below advertisement
వాలంటీర్ల గురించి జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా మంటలు పుట్టిస్తున్నాయి. వారాహి విజయయాత్ర రెండో దశ ప్రారంభమైన తొలి రోజే.... ఏలూరు సభలో పవన్ ప్రసంగం... పెను వివాదానికి దారి తీసింది. పవన్ వ్యాఖ్యలపై అధికారపార్టీ నాయకులు, వాలంటీర్లు కూడా మండిపడుతున్నారు. చాలా చోట్ల వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది నిరసనలకు దిగారు.
Continues below advertisement