Pawan Kalyan Meeting People: రోడ్డుపై సమస్యలు కనుక్కుని అక్కడే పరిష్కరించిన పవన్

Pawan Kalyan Meeting People: రోడ్డుపై సమస్యలు కనుక్కుని అక్కడే పరిష్కరించిన పవన్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం మధ్యాహ్నం అసెంబ్లీ నుంచి తిరిగి మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి వస్తూ ఉండగా... వివిధ ప్రాంతాల నుంచి తమ బాధలు చెప్పుకొనేందుకు వచ్చిన వారిని చూశారు. వెంటనే కాన్వాయ్ అక్కడికక్కడే ఆపి ఆఫీస్ ముందు కుర్చీలు వేసుకొని కూర్చున్నారు. బాధితులతో మాట్లాడి అర్జీలు తీసుకున్నారు. కొన్ని అర్జీలకి సంబంధించి అప్పటికప్పుడు అధికారులతో ఫోన్లో మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం మధ్యాహ్నం అసెంబ్లీ నుంచి తిరిగి మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి వస్తూ ఉండగా... వివిధ ప్రాంతాల నుంచి తమ బాధలు చెప్పుకొనేందుకు వచ్చిన వారిని చూశారు. వెంటనే కాన్వాయ్ అక్కడికక్కడే ఆపి ఆఫీస్ ముందు కుర్చీలు వేసుకొని కూర్చున్నారు. బాధితులతో మాట్లాడి అర్జీలు తీసుకున్నారు. కొన్ని అర్జీలకి సంబంధించి అప్పటికప్పుడు అధికారులతో ఫోన్లో మాట్లాడారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola