Pawan Kalyan Vaarahi yatra Completes in Vizag : వైసీపై దుమ్మెత్తిపోసిన పవన్..మరి ప్రజలు? | ABP Desam
వైజాగ్ లో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ముగిసింది. 8 రోజుల పాటు సాగిన ఈ యాత్ర లో పవన్ అధికార పార్టీ పై పెద్దఎత్తున విమర్శలు గుప్పించారు. అయితే ఈ యాత్ర పై క్షేత్ర స్థాయి జనసైనికులు..వైజాగ్ కామన్ పబ్లిక్ ఏమనుకుంటున్నారో తెలుసా??