Pawan Kalyan To Meet Mudragada Padmanabham: మరో 10-15 రోజుల్లో పవన్,ముద్రగడ భేటీ ఖాయం

Continues below advertisement

కిర్లంపూడిలో కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని జనసేన నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 23వ తేదీ లేదా 25న ముద్రగడతో పవన్ భేటీ అవుతారని స్పష్టం చేశారు. ముద్రగడ లాంటి వ్యక్తి జనసేనకు వస్తే సమాజానికి మంచి జరుగుతుందన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram