Pawan Kalyan Sing a Song : విశాఖ బహిరంగ సభలో పాటపాడిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Continues below advertisement
ఏపీలో పరిస్థితి చూస్తే తనకు జానీ సినిమాలో తనే పాడిన పాట గుర్తుకు వస్తుందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. విశాఖ బహిరంగ సభలో పాట పాడి వినిపించారు.
Continues below advertisement