Pawan Kalyan Sensational Comments: మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్
మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పీఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులతో సమావేశం ముగిసిన తర్వాత జనసేనాని పవన్ కల్యాణ్ ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితిపైనా కీలక వ్యాఖ్యలు చేశారు.