Pawan Kalyan About PM Modi: జనసైనికులకు తన విజన్ ఎందుకు అర్థం కావట్లేదంటూ పవన్ ఆవేదన
మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. తన ఆలోచనా ధోరణి, విజన్.. జనసైనికులకు ఎందుకు నచ్చట్లేదో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.